Img Src : iStockphoto

ములేతి-అల్లం టీ: వర్షాకాలంలో ప్రతిరోజు తాగాల్సిన తేనీరు ఇదే.!

గొంతు నొప్పి, దగ్గు, జలుబు, వైరల్ జ్వరం, వంటివి చిన్నారుల నుండి పెద్దల వరకు అనారోగ్యానికి గురచేస్తాయి. ఇమ్యూనిటీ పెంపుతో వీటిని తప్పించుకోవచ్చు. పెద్దలు చెప్పిన మార్గం కషాయం, టీ, ఆహారాల ద్వారానే ఇది సాధ్యం.

Img Src : iStockphoto

అనారోగ్యాలను దరి చేరనీయని హెర్బల్ టీ:

హెర్బల్ టీలలో దాగివున్న వివిధ ఆరోగ్య ప్రయోజనాలు, అంటువ్యాధులను అరికడతాయి. ఈ వర్షాకాలంలో అంటువ్యాధుల నుంచి సేఫ్ గా ఉండాలన్నా, ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండలన్నా వర్షాకాలంలో ములేతి-అల్లం టీని ప్రతీరోజు తాగితే చాలు.

Img Src : iStockphoto

ములేతి-అల్లం టీ ఎప్పుడు తాగాలి:

ఔనా ఏమీటీ ఈ ములేతి-అల్లం టీ స్పెషాలిటీ అంటే అటు ములేతి ఇటు అల్లం రెండింటిలోనూ యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీబయాటిక్ లక్షణాలు మిమల్ని అనారోగ్యాల బారి నుంచి కాపాడతాయి.

Img Src : iStockphoto

ములేతి-అల్లం టీ ప్రత్యేకత:

ములేతి-అల్లం రెండూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండినవే, వర్షాకాలంలో జబ్బు పడకుండా నివారిస్తాయి. ఇప్పటికే అనారోగ్యం బారిన పడిన్నట్లయితే, దీన్ని సిప్ చేయడం ద్వారా వైద్యం ప్రక్రియ వేగవంతమై త్వరగా కోలుకుంటారు.

Img Src : iStockphoto

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది:

వర్షాకాలంలో జలుబు, దగ్గు చాలా సాధారణం. వీటి నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే, ఒక కప్పు ములేతి-అల్లం టీని ఎంచుకోండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఇది మ్యాజిక్ లాగా పని చేసి గొంతుకు ఉపశమనాన్ని కల్పిస్తుంది.

Img Src : iStockphoto

ములేతి-అల్లం టీతో గొంతు నొప్పి నుంచి ఉపశమనం:

వర్షాకాలంలో అయిలీ పదార్థాలను తినేందుకు ఎక్కువగా ఇష్టపడతాం. కానీ అవి కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణక్రియ సమస్యలను ఏర్పరుస్తాయి. వీటి నుంచి ఒక కప్పు ములేతి-అల్లం టీ జీర్ణవ్యవస్థను శాంతపర్చి ఉపశమనం కల్పిస్తుంది.

Img Src : iStockphoto

జీర్ణక్రియను మెరుగుపర్చే ములేతి-అల్లం టీ:

Img Src : iStockphoto

ములేతి-అల్లం చాయ్ రెసిపీ: ఖచ్చితమైన రోగనిరోధక శక్తిని పెంచే ఈ అల్లం-ములేతి టీ తయారీకి కావాల్సిన పదార్థాలు, 2 స్పూన్ బ్లాక్ టీ ఆకులు, 2 కప్పుల నీరు, చక్కెర, పాలు (ఐచ్ఛికం), తురిమిన అల్లం, 1/2 tsp ములేతి

ములేతి-అల్లం చాయ్ తయారీ విధానం: పాన్ తీసుకుని, అందులో నీరు పోసి వేడి చేయండి. నీరు మరుగుతున్న సమయంలో బ్లాక్ టీ ఆకులు, చక్కెర, ములేతి, తురిమిన అల్లం వేయండి. మూతపెట్టి 2 నిమిషాలు మరిగినిచ్చి.. వడగట్టి సర్వ్ చేయండి.

Img Src : iStockphoto