డిజిటల్ ప్రపంచంలో క్లియర్ విజన్: సివిఎస్ తగ్గించే పది చిట్కాలు

Img Src : iStockphoto

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది గత 20 ఏళ్లుగా పుట్టుకోచ్చిన కొత్త వ్యాధి. కొత్తది కదా అనుకుంటే ప్రస్తుతం 50 నుండి 80 శాతం మంది సాప్టువేర్, బ్యాంకింగ్, అకౌంటెంట్లు, క్లర్క్ ఇత్యాది వృత్తులవారు దీని బారినపడ్డారు.

Img Src : iStockphoto

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటీ.?

ఉద్యోగాలలో భాగంగా ఎక్కువ గంటలు కంప్యూటర్ స్క్రీన్‌లను చూస్తున్నవారు కూడా ఈ వ్యాధి బారినపడుతున్నారు. కంప్యూటర్ వాడకం వల్ల ఉత్పన్నమయ్యే కంటి సమస్యలను ఇప్పుడు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు.

Img Src : iStockphoto

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఎలా ఏర్పడుతుంది.?

మళ్లీ మళ్లీ కంప్యూటర్ స్ర్కీన్ పైనుంచి కింది వరకు లేదా ఎడమ నుంచి కుడి వరకు ఉన్న మార్గాన్నే కళ్ళు అనుసరించడం వల్ల సివిఎస్ (CVS) ఏర్పడుతుంది. ఎంతవరకు ఈ కదిలిక ఉంటుందన్న దాన్ని బట్టి పరిస్థితి దిగజారవచ్చు.

Img Src : iStockphoto

సివిఎస్ ఎందుకు ఏర్పడుతుంది.?:

కంప్యూటర్ ఐ స్ట్రెయిన్, శారీరక అలసట, తగ్గిన ఉత్పాదకత, పనిలో లోపాలు, కళ్ళు మెలితిప్పడం, కళ్ళు ఎర్రబడటం వంటి అనేక పునరావృత సమస్యలకు సివిఎస్ దారితీయవచ్చు. దీని నుంచి రక్షణ పోందేందుకు దిగువ టిప్స్ పాటించండి.

Img Src : iStockphoto

సివిఎస్ నుంచి రక్షణకు టిప్స్:

కంప్యూటర్‌లో పని చేసేవారు ప్రతీ ఏడాది ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. కంప్యూటర్‌ను ఆఫీసు, ఇంట్లో ఎన్ని గంటలు వాడుతున్నారో చెప్పండి. మీకు కంప్యూటర్‌కు మధ్య ఎంత దూరం ఉంటుందో కూడా చెప్పండి.

Img Src : iStockphoto

సివిఎస్ నుంచి రక్షణకు వార్షిక కంటి పరీక్ష:

ఆఫీసు, ఇంట్లో కఠినమైన ఇంటీరియర్ లైటింగ్, లోపలికి వచ్చే సూర్యకాంతి, అధిక ప్రకాశవంతమైన కాంతి కంటిపై ఒత్తిడిని కలిగిస్తుంది. డ్రెప్‌లు, షేడ్స్ లేదా బ్లైండ్‌లను మూసివేసి, బహిరంగ కాంతిని తగ్గించండి.

Img Src : iStockphoto

పనిచేసే చోట సౌకర్యవంతమైన లైటింగ్ అవసరం:

ఎలాంటి ఫ్లోరోసెంట్ ట్యూబ్‌లు లేదా తక్కువ ఇంటెన్సిటీ బల్బులు, ట్యూబ్‌లు ఉపయోగించాలి. ఓవర్‌హెడ్ లైటింగ్‌ తగ్గించాలి. కంప్యూటర్ మానిటర్ లేదా స్క్రీన్‌ను దాని ముందు లేదా వెనుకకు బదులుగా కిటికీల ప్రక్కకు ఉండేలా ఉంచండి.

Img Src : iStockphoto

కంప్యూటర్‌ వాడే చోట ఎలాంటి బల్బులు వాడాలి:

కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రతిబింబాలు, గోడలు, ప్రతిబింబ ఉపరితలాలపై కాంతి సివిఎస్కి కారణమవుతాయి. మానిటర్‌లో యాంటీ గ్లేర్ స్క్రీన్‌ను ఇన్‌స్టాల్ చేయండి. గోడలను డార్క్ కలర్ పెయింట్ చేయించి మ్యాటీ ఫినిషింగ్ ఇవ్వండి. కిటికీలకు పరదాలు వేయండి.

Img Src : iStockphoto

కళ్లపై ప్రభావం పడకుండా కాంతిని తగ్గించండి:

బయటి కాంతిని తగ్గించలేనప్పుడు, కంప్యూటర్ హుడ్ వినియోగించాలి. యాంటీ-రిఫ్లెక్టివ్ పూతతో ఉన్న లెన్స్‌లు కళ్లద్దాల లెన్స్‌ల ముందు, వెనుక ఉపరితలాలపై ప్రతిబింబించే కాంతి పరిమాణాన్ని తగ్గించి, కాంతిని తగ్గిస్తాయి

Img Src : iStockphoto

కంప్యూటర్ వాడేప్పుడు ఏఆర్ గ్లాసెస్ వాడాలి:

ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లలో ఉండే లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే (ఎల్సీడి), కళ్లపై తేలికగా ఉంటుంది, సాధారణంగా యాంటీ రిఫ్లెక్టివ్ ఉపరితలాలను కలిగి ఉంటుంది. డెస్క్‌టాప్ కంప్యూటర్ కోసం, కనీసం 19 ఇంచుల స్క్రీన్ డిస్‌ప్లే మానిటర్ ను ఎంచుకోండి.

Img Src : iStockphoto

యాంటీ-రిఫ్లెక్టివ్ సర్ఫేస్‌లతో డిస్‌ప్లేలకు మారండి

కంప్యూటర్‌తో పని చేసేవారు తక్కువగా రెప్పలు వేయడం వల్ల కంటిలో నీరు త్వరగా అవిరై కళ్లు పోడిగా మారుతాయి. ఆఫీసుల్లోని చల్లని పోడి గాలి కన్నీళ్ల బాష్పీభవనాన్ని పెంచి పొడి కంటి సమస్యలకు ఎక్కువ ప్రమాదం ఉంది.

Img Src : iStockphoto

కళ్లు తేమగా ఉండేలా చూసుకోవాలి:

స్క్రీన్‌ను తదేకంగా చూస్తున్నప్పుడు చేసే అనేక బ్లింక్‌లు పాక్షిక మూత మూసివేతలు మాత్రమే. అయినా పోడి కంటి లక్షణాలు అనుభవిస్తే.. కృతిమ కంటి డ్రాప్స్ కోసం వైద్యుడిని సంప్రదించండి.

Img Src : iStockphoto

పొడి కంటి లక్షణాలు అనుభవిస్తే.:

ప్రతి 20 నిమిషాలకు, 10 సార్లు కళ్ళు మూసుకుని చాలా నెమ్మదిగా తెరవాలి. ఒక 10-15 సెకన్ల పాటు దూరంగా, మరో 10-15 సెకన్ల పాటు దగ్గరగా ఉన్న వస్తువును చూడాలి. దీన్ని పదిసార్లు చేయడం వల్ల కళ్లలో తేమ తిరిగి వస్తుంది.

Img Src : iStockphoto

కళ్ళకు వ్యాయామం చేయించాలి: