Home టిప్స్ భియ్యం కడిగిన నీళ్లతో అందం

భియ్యం కడిగిన నీళ్లతో అందం

0
భియ్యం కడిగిన నీళ్లతో అందం

బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు మనకి కూడా వాడుకుంటే చక్కటి ప్రయోజనాన్ని ఇస్తాయి.బియ్యం కడిగిన నీటిలో సౌదర్య చిట్కాలు చాల ఉన్నాయి.వీటిలో విటమిన్స్ మినరల్స్ మన చర్మానికే కాకుండా ,జుట్టు పోషణకి కూడా ఉప్యోగాపడతాయి.అదెలా అంటే …

  • ముఖం పై ర్యాషెస్ ఉన్న వారు బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొని వాటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.రషెస్ ఎక్కువగా ఉంటే 15 నిమషాల గ్యాప్ ఇచ్చి మల్లి బియ్యం కడిగిన నీళ్ళతో ముఖాన్ని వాష్ చెయ్యండి.
  • కాటన్ బాల్ ని బియ్యం కడిగిన నీళ్ళలో ముంచి ముఖానికి అప్లై చేస్తే ,ముఖం సాఫ్ట్ గా ఫ్రెష్ గా తయారు అవుతుంది .
  • మొటిమలు ఉన్న వారు కూడా బియ్యం నీటిని వాడటం వలన మంచి మార్పు కనిపిస్తుంది.
  • బియ్యం కడిగిన నీళ్ళు హెయిర్ కండీషనర్ గా కూడా ఉపయోగ పడ్తుంది. బియ్యం కడిగిన నీళ్ళును జుట్టు కుదుళ్ళకు పట్టించి అర గంట గ్యాప్ ఇచ్చి తరవాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ సిల్కీ గా ఉంటుంది.వారానికి 2 సార్లు ఇలా చెయ్యడం వలన జుట్టు బలంగా కూడా మరతుంది.ఇందులో ఐదు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
Exit mobile version